భారతి మా కన్నతల్లి భాగ్యోదయ కల్పవల్లి
విశ్వ శాంతి విరియించిన చిరుపువ్వుల శిరసు మళ్ళి
వాధిత్రయ భవ్య వసన వింధ్యాచల విశద రచన
కాశ్మీరపు రశ్మి వదన నిర్మల గుణ నిఖిల సదన
సన్నుత హిమశిఖరము వలె ఉన్నత మస్తక శోభిని
పావన గంగా నది వలె జీవన గీతాదాయిని
భారతి బంగరు ముంగిట భగవంతుడె పారాడెను
ఋషి సంతతి గొంతు విప్పి ఋక్కులు చక్కగ పాడెను
క్షమతా కేతనమెత్తెను సమతా శంఖమునొత్తెను
వితరణ గుణ గౌరవమున విశ్వమునే ముంచెత్తెను
Bhaarati maa kannatalli
bhaarati maa kannatalli bhaagyOdaya kalpavalli
viSva Saamti viriyimcina cirupuvvula Sirasu maLLi
vaadhitraya bhavya vasana vimdhyaachala ViSada racana
kaaSmIrapu raSmi vadana nirmala guNa niKila sadana
sannuta himaSiKharamu vale unnata mastaka SObhini
paavana gamgaa nadi vale jIvana gItaadaayini
bhaarati bamgaru mumgiTa bhagavamtuDe paaraaDenu
Rshi samtati gomtu vippi Rkkulu chakkaga paaDenu
kshamataa kEtanamettenu samataa SamKhamunottenu
vitaraNa guNa gouravamuna viSvamunE mumcettenu


It is very marvelous, I like this type of patriotic songs and music.
Thanks a lot.
BACHU RAJ PRAKASH | Jul 10 2011 - 05:33
chala chala bagundi .Bharatmata ki JAI
kalyan | Jun 28 2011 - 09:24
ee pata chala chala bagundi...............
thank you so much
-I love my india
sriram980980 | Mar 24 2011 - 13:18
its true
Anonymous | Jun 9 2011 - 05:10
true
Anonymous | Jun 9 2011 - 05:11
భారతి మా కన్నతల్లి భాగ్యోదయ కల్పవల్లి పాట బాగుంది."విశాల విశ్వంలో నా భారతదేశం ఉన్నతం" అనే పాట (గాయని తెలియదు) గతంలో ఎయిర్ టెల్ వారు హలో ట్యూన్ గా పెట్టారు.ఇప్పుడు ఆ పాట లేదంటున్నారు.అది దొరికే అవకాశం ఉందా?
రహంతుల్లా | Jul 29 2010 - 08:44
Post new comment