మాధవా నీ తలపు దేశ సేవకు పిలుపు
స్వార్ధ చింతన పైన త్యాగ భావన గెలుపు
నీలోని మానవత తోటి ప్రజపై మమత
ఆదర్శమగు నడత అదే మాకు చేయూత అదే మాకు చేయూత
ఒక దీపమీ జగతి శతకోటి యగు రీతి
వేల హృదయాలలో వెలుగు నింపిన జ్యోతి వెలుగు నింపిన జ్యోతి
శృతిలేని వీణలా విడివడిన జాతినే
జతగూర్చి జాతీయ గీతి పలికిన నేత జాతీయ గీతి పలికిన నేత
English Transliteration:
maadhavaa nI talapu dESa sEvaku pilupu
svaardha cimtana paina tyaaga bhaavana gelupu
nIlOni maanavata tOTi prajapai mamata
aadarSamagu naData adE maaku cEyUta adE maaku cEyUta
oka dIpamI jagati SatakOTi yagu rIti
vEla hRdayaalalO velugu nimpina jyOti velugu nimpina jyOti
SRtilEni vINalaa viDivaDina jaatinE
jatagUrci jaatIya gIti palikina nEta jaatIya gIti palikina nEta
Post new comment