మాతృమూర్తి పదాల ముందర మోకరిల్లిన యువకులం
సాధనా పథమందు నిలిచిన స్వయంసేవకులం మనం
భారతిని సేవించుదాము భాగ్యమును సాధించుదాము
ఎదను ఎదనూ తట్టిలేపి హైందవము రగిలించుదాము
నవ్యయుగ నిర్మాణ పథమున సోదరుల నడిపించుదాము
భవ్యభారతి దర్శనముకై నిత్య వ్రతమును సల్పుదాము
పుష్పమాలలు పత్రదళములు పుణ్యజల అభిషేక కర్మలు
చందనము కర్పూరహారతి తృప్తినీయవు మాతృమూర్తికి
సింహ విక్రములై చరించెడు లక్షలాదిగ శ్రేష్ఠ వ్యక్తుల
కర్మమయ జీవనమునెగసెడు తపోజ్వాలలు హారతీయగ
మనదు శక్తి మనదు శీలము మనదు మోయు ప్రతాప గరిమల
మాతృపూజా మహాయజ్ఞపు హోమవేదిని ఆహుతిచ్చి
దివ్య తేజపు కోటి కాంతులు తల్లి కన్నుల వెల్లివిరియగ
వైభవాన్విత విజయ ఘోషలు జగతినింపగ ప్రతిన బూని
English Transliteration
maatRmUrti padaala mumdara mOkarillina yuvakulam
saadhanaa pathamamdu nilicina svayamsEvakulam manam
bhaaratini sEvimcudaamu bhaagyamunu saadhimcudaamu
edanu edanU taTTilEpi haimdavamu ragilimcudaamu
navyayuga nirmaaNa pathamuna sOdarula naDipimcudaamu
bhavyabhaarati darSanamukai nitya vratamunu salpudaamu
pushpamaalalu patradaLamulu puNyajala abhishEka karmalu
camdanamu karpUrahaarati tRptinIyavu maatRmUrtiki
simha vikramulai carimceDu lakshalaadiga SrEshTha vyaktula
karmamaya jIvanamunegaseDu tapOjvaalalu haaratIyaga
manadu Sakti manadu SIlamu manadu mOyu prataapa garimala
maatRpUjaa mahaayaj~napu hOmavEdini aahuticci
divya tEjapu kOTi kaamtulu talli kannula velliviriyaga
vaibhavaanvita vijaya ghOshalu jagatinimpaga pratina bUni
Hello
Just a quick question!
http://www.b
Ilana | Jul 26 2009 - 13:28
1. Would you eat from a table of left overs?
Samantha Ryan | Jul 26 2009 - 07:15
I really want to help him in any way I can, but I haven't travelled on that scale before. Hopefully someone here will be able to give me some advice?
Hannah Keiller | Jul 26 2009 - 07:15
Post new comment